29.8 C
Hyderabad
Thursday, July 2, 2020

ఈ నెల 11 నుంచి భక్తులందరికీ శ్రీవారి దర్శనం

తిరుమల ఉద్యోగులతోనే శ్రీవారి దర్శనాల ప్రక్రియ ప్రారంభిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తామన్నారు. జూన్‌ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు దర్శనం చేసుకుంటారని చెప్పారు. ఈ నెల 11 నుంచి భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. భక్తులంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. 65 ఏండ్లకు పైబడినవారు, పిల్లలకు దర్శనాలు ఉండవని ప్రకటించారు. 

- Advertisement -

Latest news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

Related news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...