22.1 C
Hyderabad
Monday, September 28, 2020

ఎం సుద‌ర్శ‌న్ రావు మృతి ప‌ట్ల‌ సీఎం కేసీఆర్‌ సంతాపం

టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు,  సీనియర్ నాయకుడు ఎం.సుదర్శన్ రావు గుండెపోటుతో మృతి చెందడంపై  సీఎం కేసీఆర్ తీవ్ర ధిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కోవిడ్ బారినపడి..  గత కొంతకాలంగా  గచ్చిబౌలిలోని ఓ  ప్రైవేట్  హాస్పిటల్‌లో  ఆయన చికిత్స  పొందుతున్నారు.   2009   ఎన్నికల్లో  కూకట్‌పల్లి  నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా  పోటీ చేసిన సుదర్శన్ రావు చనిపోవడం అత్యంత  బాధాకరమని  సీఎం కేసీఆర్ చెప్పారు.  ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు.  ఉద్యమ తొలినాళ్లలో అద్భుతంగా పని చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు

- Advertisement -

Latest news

కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉంది: డ‌బ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు...

Related news

కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉంది: డ‌బ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు...

ముగిసిన ఏస్.పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో  బాలు అంత్య‌క్రియ‌లు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌లో నిర్వ‌హించారు. కొవిడ్‌ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు...

దేశంలో 24 గంటల్లో 85,352 కరోనా కేసులు

భారత్ లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కేసుల సంఖ్య 59 లక్షల మార్క్‌ దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 85వేల352 కేసులు నమోదు...

ఎన్సీబీ ముందుకు దీపికా పడుకోణె

బాలీవుడ్ డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతుంది. రియా ఇచ్చిన సమాచారంతో .. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిన్నటికి నిన్న టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను విచారించింది....