20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

పలు అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యాటనలో భాగంగా ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలో జలహిత అప్పర్ మానేరు ఫీడర్ ఛానెల్ లో ఉపాధి హామీ పథకం ద్వారా పూడిక తీత పనులను మంత్రి ప్రారంభించారు. 8 కోట్ల 40 లక్షల రూపాయలతో మండలంలోని నర్మాల గ్రామంలో మానేరు వాగుపై నిర్మించనున్న రెండు చెక్ డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 33/11 కేవీ సబ్ స్టేషన్ ను  ప్రారంభించారు. అలాగే నర్మాల రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ  అనంతరం మధ్యాహ్నం సిరిసిల్ల పట్టణంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరు కానున్నారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...