27.2 C
Hyderabad
Friday, December 4, 2020

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో ఏర్పాటు చేశారు. కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయమన్నారు సీపీ మహేశ్‌ భగవత్‌. రాచకొండ పరిధిలోఈ వాహనం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎవరికైనా వాహనం అవసరమైతే రాచకొండ కంట్రోల్‌ రూంను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....