18.7 C
Hyderabad
Thursday, January 21, 2021

కరోనా సమయంలో వ్యాపార వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది

కరోనా సమయంలో వ్యాపార వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హుషార్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నోట్ల రద్దు, లాక్‌ డౌన్‌ తో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ లాక్‌ డౌన్‌ సమయంలో ఆరు నెలల కాలానికి కరెంట్‌ చార్జీలను రద్దు చేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ.. 20మందికి కూడా ఉపయోగపడలేని ఆయన విమర్శించారు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...