26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే ఇంట్లో సీబీఐ సోదాలు

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌చిక్కుల్లో పడ్డారు. అవినీతి ఆరోపణల కేసులో ఉదయం నుంచి ఆయన నివాసంలో సీబీఐ సోదాలు కొనసాగతున్నాయి. 14 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది.  సిరా, రాజరాజేశ్వర్ నగర్ స్థానాలకు ఉప-ఎన్నికలు జరుగుతున్న వేళ.. డీకే నివాసంలో సీబీఐ సోదాలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనియాంశంగా మారింది.  ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసులో గతేడాది సెప్టెంబరులో శివకుమార్‌ ను ఈడీ అరెస్ట్‌ చేయగా 50 రోజుల తర్వాత బెయిల్ పై బయటికొచ్చారు.

- Advertisement -

Latest news

Related news

‘కిసాన్ పరేడ్’కు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి  26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా...

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న  ‘డీ కంపెనీ- అండర్ వరల్డ్ ఎంటర్ ప్రైజ్`  ట్రైలర్ రిలీజ్ అయింది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ని తన ట్విటర్లో విడుదల చేశారు....