18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

కీసరలో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్

గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ భారీ ఎత్తున మొక్కలు నాటారు. తాను దత్తత తీసుకున్న కీసర అటవీ ప్రాంతంలోమొ క్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నరు. నాటిన ప్రతి మొక్కను కాపాడాలని ఎంపీ సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఇక సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా..  పెద్ద మొత్తంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు

- Advertisement -

Latest news

Related news

ఢిల్లీపై హైదరాబాదీల విజయం

తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్...

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...