21.4 C
Hyderabad
Friday, December 4, 2020

కృష్ణా జలాల వివాదానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలి: ఎంపీ సురేశ్ రెడ్డి

కృష్ణా జలలా వివాదానికి సంబంధించి  కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు కే.ఆర్. సురేష్ రెడ్డి. కృష్ణా జలాల అంశానికి సంబంధించి గడిచిన ఆరేళ్లుగా ప్రధాన మంత్రితో పాటూ, సంబంధిత శాఖ మంత్రికి సీఎం కేసీఆర్ అనేక లేఖలు రాశారన్నారు. ప్రస్తుతమున్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను మరికొంత కాలం పొడిగిస్తూ ఆదేశాలిచ్చారని, ఈ ట్రైబ్యునల్ వల్ల వివాదాలు పరిష్కారం కావడం లేదన్నారు సురేష్ రెడ్డి. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా కృష్ణా జలాల వివాదాన్ని ప్రస్తావించారాయన.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...