28.5 C
Hyderabad
Thursday, July 9, 2020

కొండపొచమ్మ జలాశయం నుంచి గజ్వేల్, ఆలేరు చెరువులకు నీటి విడుదల

గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులు పొలాల్లో పారేందుకు సిద్ధమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాజగా కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని ఎఫ్‌ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునిత గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. దీంతో గజ్వేల్, ఆలేరు మండలాలకు కాళేశ్వరం తొలి ఫలాలు అందనున్నాయి. రెండు నియోజకవర్గాల్లో 42 చెరువులు నింపేలా ప్రణాళిక రూపొందించారు. కాగా, మొదట చింతకుంట, బంజరకుంట చెరువుల్లోకి గోదావరి జలాలు చేరనున్నాయి. ఎన్నో ఏండ్ల కలలు సాకారం అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...