24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

కొండ పోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పర్యావేక్షణ

సిద్ధిపేట: ఈ నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా కొండ పోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. సిద్ధిపేట కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈ రోజు మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్‌ రావు. సీఏం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు సమయాత్తం కావాలని జిల్లా అధికారిక వర్గాలకు దిశానిర్దేశం చేశారు మంత్రి.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...