39.7 C
Hyderabad
Thursday, May 28, 2020

కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పదేళ్ల పన్ను విరామం!

దేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు టాక్స్‌ హాలీడే ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. కరోనా ప్రభావంతో డీలాపడిన ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోకి కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చే కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలను కల్పించాలని భావిస్తోంది. 50 కోట్ల డాలర్లకు మించి పెట్టుబడులు తీసుకొచ్చే కంపెనీలకు.. 10 ఏళ్ల పాటు పన్ను విరామాన్ని ప్రకటించేందుకు ఉన్న అవకాశాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Latest news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

Related news

మరో రెండేండ్లు వీరిదే

టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌,...

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై అధికారిక...

సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ తెస్తాం : మంత్రి తలసాని

సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్చెప్పారు. సినిమా షూటింగ్‌లు ప్రారంభించడం, థియేటర్‌లను తెరవడం తదితర అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు....

యంగ్‌ లుక్‌లో మహేశ్‌ సెల్ఫీ..ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ యాక్టర్‌ మహేశ్‌బాబు లాక్‌డౌన్‌ కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. మహేశ్‌ హోంక్వారంటైన్‌ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌చేస్తున్నాడు. అయితే మహేశ్‌ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో...