22.6 C
Hyderabad
Sunday, January 17, 2021

గట్టి నిఘా.. పక్కా ప్లానింగ్‌తో సిద్ధమైన అధికారులు

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌కు పోలీస్ శాఖ పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టింది. హైదరాబాద్ పరిధిలోని 89 డివిజన్ల పరిధిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,517 సమస్యాత్మక, 167 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించారు.

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ను జియో ట్యాగింగ్ చేసి.. సోషల్ మీడియాపై సైతం ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ పూర్తయ్యేలా పకడ్బందీ చర్యలు చేపట్టింది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి.. డిసెంబర్ 4న ఫలితాలను వెల్లడిస్తారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...