21.4 C
Hyderabad
Friday, December 4, 2020

గ్రామాల్లో గుడిలా.. బడిని తీర్చిదిద్దాలి

రాష్ట్ర వ్యాప్త పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం తొలకట్ట గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో  విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 59 కోట్ల 30 లక్షలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26 లక్షల 37 వేల పై చిలుకు విద్యార్థులకు ఒక కోటి 51 లక్షల పాఠ్య పుస్తకాల పంపిణీ చేశామన్నారు. 

ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కోసం కోటి 28 లక్షల పుస్తకాలు మార్కెట్ లో సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 9 లక్షల 44వేల పైచిలుకు పుస్తకాలను ఒక లక్ష 44 వేల 591మంది విద్యార్థులకు అందించినట్లు వెల్లడించారు. కరోనా దృష్ట్యా పాఠశాలల ప్రారంభం ఆలస్యం అవుతున్నది. పుస్తకాలు ముందు అందిస్తే విద్యార్థులు ఇళ్లలో చదువుకోవడానికి అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ పంపిణీ కి ఆదేశాలు ఇవ్వటం ఇచ్చారని తెలిపారు. 

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...