27.2 C
Hyderabad
Friday, December 4, 2020

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్

హరిత తెలంగాణ కోసం రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ నిర్విరామంగా ముందుకెళ్తోంది. మూడో విడత గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఆవరణలో ఎంపీ సంతోష్‌ కుమార్‌ మొక్కలు నాటారు. జీఎంఆర్‌, సీఐఎస్‌ఎఫ్‌ సంయుక్తంగా నిర్వహించిన ప్లాంటేషన్ డ్రైవ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....