జమ్మూకశ్మీర్ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో మంచు విస్తారంగా కురుస్తోంది. హిమపాతంతో రాంబన్, కిష్త్వార్, అనంతనాగ్, కుల్గాం, బారాముల్లా, గాండెర్బల్ జిల్లాల ప్రజలను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రహదారులను ముంచు ముంచేయడంతో దానిని తొలగించే పనిలో పడ్డారు అధికారులు