29.8 C
Hyderabad
Thursday, July 2, 2020

జూన్‌ 14న తెలంగాణ రత్న పురస్కారాల ప్రదానోత్సవాలు

మెదక్‌ రూరల్: జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలోని మూరుమూల గ్రామాల్లో , పట్టణాల్లో మట్టిలో మాణిక్యం లాగా దాగివున్న కవులు, రచయితలు, కళాకారులు, సమాజ సేవకులతో పాటు తదితర క్రీడల్లో ప్రతిభను వారి సేవలను గుర్తించి వారికి ‘తెలంగాణ రత్న, తెలంగాణ కీర్తి ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డులను  అందజేసి ఘనంగా సత్కరించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమి స్థాపక అధ్యక్షులు లయన్‌ డాక్టర్‌ ఈఎస్‌ఎస్‌. నారాయణ ప్రకటనలో తెలిపారు. 

ఇందుకు గాను పైన పేర్కొన్న వాటికి సంబంధించిన పత్రికల క్లిప్పింగ్స్‌ జిరాక్స్‌ ప్రతులతో పాటు 4 పాస్‌పోర్టు సైజ్‌ పోటోలను దరఖాస్తుకు జత చేసి జూన్‌ 5వ తేదీలోగా ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమి డోర్‌ నం.1-20-103,1వ అంతస్తు, గోకుల్‌నగర్‌, వెంకటాపురం, పోస్టు తిరుమలగిరి, సికిందరాబాద్‌-15 కు పంపించాలని పేర్కోన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి జూన్‌ 14న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రత్న పురస్కరాల ప్రదానోత్సవ కార్యక్రమంలో సన్మానించనున్నట్లు తెలిపారు. 

- Advertisement -

Latest news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

Related news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...