18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

జూబ్లీహిల్స్‌లోని లింక్‌ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

జంట నగరాల్లో కీలకమైన నాలుగు  ప్రధాన లింక్ రోడ్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి  శ్రీ కె.తారక రామారావుగారు మేయర్ బొంతు రాంమోహన్ గారితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంతి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 70 నుంచి ప్రశాసన్‌నగర్‌ నార్నె రోడ్‌ నంబర్‌ 78 వరకు రూ. 2.81 కోట్ల వ్యయంతో 0.47 కి.మీ. మేర ఈ లింక్‌రోడ్డును నిర్మించారు. దీనిద్వారా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌-దర్గారోడ్డు ద్వారా సులభంగా పాత ముంబై రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంటుంది. నగరంలో మరో ఐదు లింక్‌ రోడ్లను జీహెఎంసీ కొత్తగా నిర్మించింది. 

- Advertisement -

Latest news

Related news

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...