18 C
Hyderabad
Friday, November 27, 2020

జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌ ప్ర‌జ‌ల‌కు దుర్గంధం నుంచి శాశ్వ‌త విముక్తి: మంత్రి కేటీఆర్

జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌, ద‌మ్మాయిగూడ ప్ర‌జ‌ల‌కు దుర్గంధం నుంచి శాశ్వ‌త విముక్తి క‌ల్పించేందుకు వేస్ట్ టూ ఎన‌ర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామ‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.  దక్షిణ భారత్ లోనే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి ప్లాంటును ప్రాంరభించామని చెప్పారు. మరోవైపు 18 నెలల్లో జవహర్‌ నగర్‌ లో దుర్గంధం, ఇతర సమస్యలు తీరుస్తామని చెప్పారు. అటు రూపాయికే నల్లా కనెక్షన్, పేదలందరికీ స్తిరాస్థిపై యాజమాన్య హక్కులు కల్పిస్తమన్నారు మంత్రి కేటీఆర్‌.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...