27.7 C
Hyderabad
Thursday, July 2, 2020

టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక

కామారెడ్డి : ఉమ్మడి నిజాబామాద్ జిల్లాలో టీఆర్ఎస్ లోకి వలస పర్వం కొనసాగుతూనే ఉంది.  కామారెడ్డి జిల్లాలోని బోధన్ పట్టణానికి చెందిన సీనియర్ కౌన్సిలర్, కాంగ్రెస్ బోధన్ పట్టణం  మాజీ అధ్యక్షుడు కామేపల్లి సత్యనారాయణ(సత్యం) ఆయనతోపాటు మరి కొందరు కౌన్సిలర్లు  హైదరాబాద్ లో బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ సమక్షంలో టీఆర్ఎస్ లో  చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చేసే టీఆర్ఎస్ లో చేరుతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. 

- Advertisement -

Latest news

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

Related news

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...

భారత్‌ లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది.గంటగంటకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19వేల148 మంది కరోనా బారిన పడగా.. మొత్తం...