19.5 C
Hyderabad
Friday, November 27, 2020

ఢిల్లీలో కొనసాగుతున్న కాలుష్య తీవ్రత

ఢిల్లీలో కాలుష్య తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఉదయం పది గంటలకు కూడా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాద స్థాయికి చేరుకుంది. ఐటీవోతో పాటూ, ఇండియా గేట్, లోధీ రోడ్ వంటి చోట్ల పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. అసలే కరోనా సీజన్ కావడంతో ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...