తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆరో రోజు వైభవంగా జరిగాయి. కోవిడ్ కారణంగా.. ఏకాంతంగా ఆలయంలోని కల్యాణోత్సం మండపంలో స్వామివారి వాహన సేవలను ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు హనుమంత వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణ రధం బదులుగా స్వభూపాల వాహనంపై స్వామి, అమ్మవార్లను కొలువు తీర్చనున్న ఆలయ అర్చకులు.