21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 8 వేల 629 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 54.521 టీఎంసీల నీరుంది. డ్యాం పూర్థిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1618.60 అడుగుల మేర నీటిమట్టం ఉంది.

- Advertisement -

Latest news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

Related news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...

జమ్మూకాశ్మీర్‌లో కోనసాగుతున్న డీడీసీ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడుత  పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయితీ ఉప ఎన్నికలకు నేటి నుంచి పోలింగ్ జరగనుంది.ఆర్టికల్‌ 370 రద్దు...