27.4 C
Hyderabad
Monday, July 13, 2020

తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ సారథ్యంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన బృహత్తరమైన సాగు నీటి ప్రాజెక్ట్ లు నేడు సత్పలితాలను ఇస్తున్నాయి. గుక్కెడు నీళ్లు, బుక్కెడు బువ్వ కోసం అల్లాడిన తెలంగాణ.. నేడు దేశానికే తిండి పెట్టే స్థాయికి ఎదగడం గొప్ప విషయమే. అందుకు తాజా నిదర్శనమే ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో నిలువడం. 

ధాన్యం సేకరణలో తెలంగాణల నుంచి సేకరించిన ధాన్యమే దేశంలోనే అత్యధికమని ఎఫ్ సీఐ ప్రకటించడంతో సీఎం కేసీఆర్ రైతులకు అభినందనలు తెలిపారు. దేశానికి తిండి పెట్టే స్థాయికి తెలంగాణ ఎదగడం గర్వంగా ఉందన్నారు. ఇదంతా రాష్ట్రంలో పెరిగిన సాగునీటి లభ్యత, ఉచిత విద్యుత్ ను వినియోగించుకొని రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు పండించారని సీఎం వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...