18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

తెలంగాణ లో కొత్తగా 1,811 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1,811 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 60,717 కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ గురువారం ఉదయం కరోనా సమాచారాన్ని విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్కరోజే 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 505కు చేరింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 821 మంది డిశ్ఛార్జి అయ్యారు. మొత్తం ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 44,572కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 18,263 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 4,16,202 కరోనా పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -

Latest news

Related news

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...