18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

తొర్రూరులో లారీ బోల్తా…నలుగురు మృతి

మహ‌బూబాబాద్‌ జిల్లాలోని తొర్రూరు మండ‌లంలోని చీక‌టాయ‌పాలెంలో గురువారం ఉద‌యం అదుపుత‌ప్పి లారీ బోల్తాప‌డింది.దీంతో న‌లుగురు కూలీలు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ప్ర‌మాద సమ‌యంలో లారీలో 11 మంది కూలీలు ఉన్నారు. న‌లుగురు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఏడుగురు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండ‌లం ఆంబోతుతండాకు చెందిన హ‌ర్యా, గోవింద‌ర్‌, మ‌ధు, ధూర్యాగా గుర్తించారు. ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...