17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

దేశంలో అరకోటికిపైగా కరోనా కేసులు

దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 50లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 83వేలకు పైగా నమోదు అయింది. గడిచిని 24గంటల్లో కొత్తగా 90వేల 123 కరోనా కేసులు వెలుగులోకి రాగా..మొత్తం కరోనా కేసుల సంఖ్య 50లక్షల20వేల360కి చేరింది. నిన్నటికి నిన్న వెయ్యి 290మంది కన్నుమూయగా.. మొత్తం మరణాల సంఖ్య.. 82వేల66కు చేరింది. ఇక ప్రస్తుతం దేశంలో 9లక్షల95వేల933 యాక్టివ్ కేసులు ఉండగా.. 39లక్షల42వేల361 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీలో అధిక కేసులు నమోదు అవుతున్నాయి

- Advertisement -

Latest news

Related news

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...