23.4 C
Hyderabad
Friday, October 23, 2020

దేశంలో లక్ష దాటిన కరోనా మరణాలు

భారత్‌ ను కరోనా కకావికలం చేస్తోంది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య లక్ష దాటగా.. బాధితుల సంఖ్య 65లక్షలకు చేరువైంది.  గత 24 గంటల్లో 1వెయ్యి 69 మరణాలు సంభవించగా.. మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 842కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్నటికి నిన్న 79వేల 476 కొత్త కేసులు  వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 64లక్షల 73వేల 545కు చేరిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్‌ కేసులు 9లక్షల44వేల996గా ఉండగా.. రికవరీల సంఖ్య 54లక్షల27వేల 707కు చేరినట్టు తెలిపింది.

- Advertisement -

Latest news

Related news

దేశంలో 24గంటల్లో54,366 కరోనా కేసులు

భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 78లక్షలకు చేరువైంది. గడిచిన 24గంటల్లో 54వేల 366కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల సంఖ్య 77లక్షల 61వేల...

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య హాట్‌ హాట్‌ గా థార్డ్‌ డిబెట్‌

అమెరికా అధ్యక్షఅభ్యుర్థుల థార్డ్‌ డిబెట్‌ నాష్‌ విల్లేలో హాట్‌ హాట్‌‌ గా సాగింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య కరోనాకట్టడిపై వాడీవేడి...

ముంబై సిటీ సెంటర్‌ లో భారీ అగ్నిప్రమాదం

ముంబై లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిటీ సెంటర్‌ మాల్లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ముందు లెవెల్ 1లో రాజుకున్న మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. 20 అగ్నిమాపక...

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై నేడు సీఎం సమీక్ష

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం...