27.9 C
Hyderabad
Tuesday, September 29, 2020

దేశంలో 24గంటల్లో 49,931 కరోనా కేసులు

కరోనా మహమ్మరి విజృంభణ భారతీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 49,931 కొత్త కేసులు నమోదైనట్టు తెలిపింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. దీంతో భారత్‌లో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 14లక్షల35వేల453కు చేరినట్టు వెల్లడించింది. నిన్నటికి నిన్న 708మంది మృతి చెందడంతో మొత్తం మరణాల రేటు 32వేల 771కుపెరిగిందని పేర్కొంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4లక్షల 85వేల 114 యాక్టివ్‌ కేసులుండగా..కరోనా బారి నుండి 9లక్షల 17వేల 568 మంది కోలుకున్నట్టు తెలిపింది.  

- Advertisement -

Latest news

ఐదేండ్ల మా పనితీరుకు నిదర్శనంగా ప్రగతి నివేదిక ఉండబోతుంది: మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో...

Related news

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ ఆడబిడ్డలకు బ‌తుక‌మ్మ పండుగ‌కు చిరు కానుక‌గా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట హ‌రిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల...

న‌వంబ‌ర్ 3న‌ దుబ్బాక ఉప ఎన్నిక‌

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 10న...

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు తుది తీర్పు

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పు వెలువరించనుంది.ఈ కేసులో రేపు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్ కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, క‌ళ్యాణ్...