26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

దేశంలో 24గంటల్లో 74 వేల క‌రోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 67లక్షలకు చేరువైంది. నిన్నటికి నిన్న కొత్తగా 74వేల442 కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 66లక్షల23వేల816కు చేరుకుంది. గత 24గంటల్లో 903 మంది మరణించడంతో ..మొత్తం మరణాల సంఖ్య 1లక్షా02వే685 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 55లక్షల86వేల704కు చేరగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 9లక్షల34వేల427గా ఉంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జూలై కల్లా 50 కోట్ల కోవిడ్‌ టీకా డోసుల్నిసిద్దం చేయనున్నట్టు ప్రకటించింది కేంద్రం. టీకాను ఇవ్వాల్సిన వారి పేర్లను ప్రాధాన్యతాక్రమంలో అక్టోబర్‌ చివరిలోగా అందజేయాలని రాష్ట్రాలను కోరింది.

- Advertisement -

Latest news

Related news

స్థానిక యువతకు అవకాశం కల్పిస్తే ఇన్సెంటీవ్‌.. కేటీఆర్

టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఒకవేళ 15 రోజుల్లో అనుమతి ఇయ్యకుంటే ఇచ్చినట్టుగానే...

‘కిసాన్ పరేడ్’కు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి  26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా...

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...