17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

దేశంలో 24 గంటల్లో 63,489 కరోనా కేసులు

భారత్‌  లో కరోనాకల్లోలం కొనసాగుతోంది. దేశంలో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 25లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో 63వేల 489కొత్త కేసులు బయటపడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటీవ్‌ కేసుల సంఖ్య 25లక్షల 89వేల 682కి చేరినట్టు వెల్లడించింది. నిన్నటికి నిన్న 944 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 49వేల 980కి చేరుకుందని తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18లక్షల62వేల258కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6లక్షల77వేల444గా ఉంది. దేశవ్యాప్త మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా .. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. దేశంలో ప్రతి మిలియన్‌ మందికి రోజుకు 603 మందికి పరీక్షలు జరుగుతుండగా  అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో  2,822 మందికి పరీక్షలు చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...