17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

24 గంటల్లో 67వేల కరోనా కేసులు

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో భారత్‌ వణికిపోతోంది. గడిచిన 24 గంటల్లో 66వేల 999 కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23లక్షల96వేల638కి చేరినట్టు తెలిపింది. ఒక్క రోజులోనే 942 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 47వేల 033కి చేరుకుందని వెల్లడించింది.ఇక ప్రస్తుతం దేశంలో 6లక్షల 53వేల 622 యాక్టివ్‌ కేసులు ఉండా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,95,982 ఉన్నట్టు పేర్కొంది కేంద్రం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌రాష్‌ర్టాల్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉందంటోంది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...