23.3 C
Hyderabad
Sunday, January 17, 2021

దేశంలో 54 లక్షలు‌ దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 54 లక్షల మార్క్‌ దాటాయి. గడిచిన 24 గంటల్లో 92 వేల 605 పాజిటివ్ కేసులు నమోదుకాగా,  వెయ్యి 133 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా 54 లక్షల 620 మంది కరోనాబారినపడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 86 వేల 752 మంది కరోనాసోకి మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 10 లక్షల 10 వేల 824 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 43 లక్షల 3 వేల 44 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...