18.8 C
Hyderabad
Monday, January 18, 2021

దేశంలో 60లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా  కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది. మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది.  గడచిన 24 గంటల్లో 82వేల 170 పాజిటివ్ కేసులు  వెలుగులోకి రాగా .. మొత్తం కేసుల సంఖ్య 60లక్షల74వేల703కి చేరింది. నిన్నటికి నిన్న 1వెయ్యి 39 మంది మరణించగా .. మొత్తం 95వేల542 మంది కరోనాతో మృత్యువాతపడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 9లక్షల62వేల640 యాక్టీవ్ కేసులు ఉండగా..  50లక్షల16వేల521 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...