26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

దేశంలో 63లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటలలో 80వేల472 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య  62 లక్షల 25 వేల 764కు చేరింది. నిన్నటికి నిన్న 1వెయ్యి 179 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 97వేల497 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వైరస్‌ బారిన పడి ఇప్పటివరకు 51లక్షల87వేల826కి పెరగగా.. యాక్టీవ్‌ కేసుల సంఖ్య 9లక్షల40వేల441గా ఉన్నట్టు తెలిపింది. అయితే దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు అంతకంతకు పెరుగుతున్నట్టు హెల్త్‌ బులిటిన్‌ లో వెల్లడించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ

- Advertisement -

Latest news

Related news

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న  ‘డీ కంపెనీ- అండర్ వరల్డ్ ఎంటర్ ప్రైజ్`  ట్రైలర్ రిలీజ్ అయింది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ని తన ట్విటర్లో విడుదల చేశారు....

ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన చికిత్స  అందించేందుకు వీలుగా ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించనున్నారు. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోశ...