19.4 C
Hyderabad
Monday, November 30, 2020

దేశంలో 77లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 77లక్షలు దాటింది.  నిన్నటికి నిన్న 55వేల838 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో .. మొత్తం కేసుల సంఖ్య 77లక్షల 06వేల 946కు చేరింది. గత 24గంటల్లో 702 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1లక్షా 16వేల 616కి చేరింది.  ఇక ప్రస్తుతం 7లక్షల15వేల 812యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య  68లక్షల 74వేల 518 గా ఉంది.  

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.