17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

దేశంలో 78లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రికవరీ రేటు పెరుగుతుండగా.. మరణాల సంఖ్య తగ్గుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 78లక్షలు దాటింది. గత 24గంటల్లో 53వేల 370కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల సంఖ్య 78లక్షల 14వేల 682కు చేరింది. నిన్నటికి నిన్న 650మంది మృతి చెందితే.. మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 17వేల 956కి చేరింది.  దేశంలో 6లక్షల80వేల 680 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య  70లక్షల 16వేల 46గా ఉంది.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...