28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

దేశవ్యాప్తంగా తెరుచుకున్న ప్రార్థనా మందిరాలు, మాల్స్‌, రెస్టారెంట్లు

లాక్‌ డౌన్‌ సడలింపులతో దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, మాల్స్‌, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. 79రోజుల విరామం తరువాత ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోవడంతో భక్తులు ఆలయాలకు క్యూ కడుతున్నారు. ఆలయ నిర్వాహకులు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్‌ స్క్రీనింగ్‌ వంటి రక్షణ చర్యలను తప్పనిసరి చేశారు. అయితే కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీతో పాటు గోవా, కేరళ రాష్ట్రాలు పరిమిత సడలింపులిచ్చాయి. ఇటు కంటైన్మెంట్‌, హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

- Advertisement -

Latest news

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

Related news

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....