27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

నియంత్రిత సాగుతో జిల్లా ముఖచిత్రం మారుద్దాం

ఖమ్మం: నియంత్రిత సాగుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖచిత్రం మార్చాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. జిల్లా రైతులు ఆదర్శంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. వానాకాలం పంటల సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని చెప్పారు. వాటికి సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో త్వరితగతిన జమ చేశామన్నారు. పంటల ప్రణాళికపై క్లస్టర్ల వారీగా రైతులను సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ పంటలు సాగు చేయాలో, ఏ పంటలు వేయొద్దో రైతులకు స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రతి రైతుకు రైతుబంధు అందించే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. ఈ సదస్సులో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...