24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్ ప్లాంటును ప్రారంభించిన మంత్రి కేటీఆర్

జీడిమెట్లలో నిర్మించిన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటును మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ప్రారంభించారు. రోజుకు 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటును జీడిమెట్ల పారిశ్రామికవాడ ఫేజ్-6లోని 15 ఎకరాల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ, రాంకీ ఎన్విరో సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ స్థలాన్ని సమకూర్చగా, రాంకీ సంస్థ ప్లాంటును నెలకొల్పింది. నగరంలో ఇండ్లు కూల్చడం, మరమ్మతులు, రోడ్డు తవ్వకాల ద్వారా వచ్చే వ్యర్థాలకు నిర్ణీత ఫీజు వసూలు చేసి ఇక్కడికి తరలించనున్నారు. ఇక్కడ ఆ వ్యర్థాల్లోని కంకర, మట్టి, ఇసుక తదితర వాటిని వేరు చేసి పేవ్మెంట్ టైల్స్, ఇటుకలు తయారు చేయనున్నారు.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...