27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

నేటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు

  తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7.30 నుంచి టోకెన్లు అందజేస్తున్నారు. వీరు శ్రీవారిని గురువారం దర్శించుకోవాల్సి ఉంటుంది. తిరుపతిలో మూడు చోట్ల ఏర్పాటుచేసిన కౌంటర్లలో నిత్యం మూడు వేల మందికి ఉచిత దర్శనం టోకెన్లను ఇస్తారు. విష్ణునివాసంలో 8, శ్రీనివాసంలో 6, అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌ లో 4 చొప్పున కౌంటర్ల ద్వారా టోకెన్లు అందజేస్తున్నారు. దర్శనానికి ఒకరోజు ముందు తిరుపతిలోని ఆయా కౌంటర్లలో ఆధార్‌కార్డుతో పాటు ఐరిస్‌ ద్వారా టోకెన్‌ పొందిన భక్తులు.. మరునాడు నిర్దేశించిన సమయానికి తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కు చేరుకోవాలని టీటీడీ సూచించింది. కాలినడక భక్తులకు ప్రత్యేక కోటా లేదని వెల్లడించింది.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...