21.4 C
Hyderabad
Friday, December 4, 2020

నేడు పాలి‌సెట్

రాష్ట్ర‌వ్యా‌ప్తంగా పాలి‌టె‌క్నిక్‌ కళా‌శా‌లల్లో ప్రవే‌శాల కోసం తెలం‌గాణ రాష్ట్ర పాలి‌టె‌క్నిక్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పా‌లి‌సెట్‌–2020) ఈ రోజు జ‌ర‌గ‌నుంది. పాలిసెట్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు . ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌కు 73,918 మంది హాజ‌రు‌కా‌ను‌న్నారు. 

ప‌రీక్ష కోసం మొత్తం 285 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప‌రీక్ష‌ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జ‌రుగుతుం‌దని సాంకే‌తిక విద్యా‌శి‌క్షణ మండలి కార్య‌దర్శి సీ శ్రీనాథ్‌ తెలి‌పారు. విద్యా‌ర్థు‌లు గంట‌ముందే కేంద్రా‌లకు రావాలన్నారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...