19.5 C
Hyderabad
Friday, November 27, 2020

నేడు మేడ్చ‌ల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

రాష్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ మేడ్చ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జీడిమెట్ల‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంటును మంత్రి ప్రారంభిస్తారు. భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌కు చెక్‌పెట్టేందుకు జీడిమెట్ల‌లో 500 టీపీడీ సామ‌ర్థ్యం క‌లిగిన రీసైక్లింగ్‌ ప్లాంటు‌ను  జీహెచ్ఎంసీ నిర్మించింది. దీనిద్వారా ఇసుక కంక‌ర‌ను వివిధ ప‌రిమాణాల్లో వేరుచేయ‌నుంది. వాటిని వివిధ అవ‌స‌రాల‌కోసం మ‌ళ్లీ వినియోగించే అవ‌కాశం ఉంటుంది. దీంతోపాటు జీహెచ్ఎంసీ చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప‌రీశీలిస్తారు. 

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...