19.4 C
Hyderabad
Monday, November 30, 2020

పండిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం-మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మందారం, ఎదులాబాద్, ప్రతాపసింగారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని మల్లారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..పండిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నరు మల్లారెడ్డి.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.