22.9 C
Hyderabad
Friday, December 4, 2020

పాము కప్ప స్నేహాం…! వీడియో వైరల్

పాము, కప్ప. ఈ రెండూ బద్ధశత్రువులు. అటువంటిది కలిసిమెలిసి ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు కలిసి జర్నీ చేస్తోన్న ఇంట్ రెస్ట్ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. దూరంగా కనిపిస్తేనే కప్పను మింగేసి పాము…తన పైకి ఎక్కి విన్యాసాలు చేస్తోన్న కప్పుకు ఏలాంటి హాని తలపెట్లేదు. అలాగే పామును చూస్తే ఆమడదూరం పారిపోయి కప్ప…పాము దేహాంపై కదులుతూ ఎంజాయ్ చేస్తోన్న వీడియో ఆసక్తిగా మారింది. పాము, కప్ప వీడియోపై జంతువుల్లో కూడా స్నేహం గుండెకు అత్తుకునేలా ఉంటుందని నెటిజన్లు పొగుడుతున్నారు.

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.