17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాలి: సీఎం కేసీఆర్

మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి.. భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు.  పీవీ మన ఠీవీ అని చెప్పుకునే సందర్భమని, ఆయనకు లభించాల్సిన గౌరవం, మర్యాద దక్కలేదనే వెలితి తెలంగాణ ప్రజానీకంలో ఉందన్నరు. పీవీకి భారతరత్న బిరుదు ప్రదానంతో పాటు పార్లమెంట్‌ ప్రాంగణంలో పీవీ విగ్రహం పెట్టాలని ఆయన తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. పీవీ మేథోసంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడని, ప్రధాని పదవి చాలా అరుదుగా దక్కే అవకాశమన్నరు. రాష్ట్ర ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ.. పీవీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటున్నామన్నరు.

- Advertisement -

Latest news

Related news

తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ అమర్యాద

తెలంగాణ ప్రజలను ఢిల్లీలోని మోడీ సర్కార్‌ ఘోరంగా అగౌరవ పరిచింది. ఆత్మగౌరవం కోసమే ఆరు దశాబ్ధాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల కించపరిచేలా వ్యవహరించింది. ప్రధాని మోడీ హైదరాబాద్...

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...