24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

పోలీస్ కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ బంజారాహిల్స్‌ లో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్14 వ అంతస్తులో జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మంత్రి కేటీఆర్ వెంట హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతురామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...