19.5 C
Hyderabad
Friday, November 27, 2020

ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలా రాయితీలు -పువ్వాడ అజయ్ కుమార్

ఎలక్ట్రికల్ వాహనాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలా రాయితీలను  ఇస్తున్నామని చెప్పారు. తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ బైక్స్, 20 వేల ఆటోలు, 5 వేల నాలుగు చక్రాల వాహనాలు, 10 వేల గూడ్స్, 5 వేల కార్లు, 500 బస్సులకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీని మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఇందులో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌, అధికారులు, ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...