17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

ప్రజల ముంగిట్లోనే ప్రజలకు మెరుగైన వైద్యం: ఈటెల


ప్రజల ముంగిట్లోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కుత్బుల్లపూర్ నియోజవర్గం దత్తాత్రేయ నగర్ లో బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకే.. 250 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈటెల రాజేందర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి వివేకానంద పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...

అసోంవాసులను భయపెడుతున్న చిరుతలు

చిరుతలు అసోంవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాపంలోని తేజ్పూర్‌ యునివర్సిటీ సమీపంలో పట్టపగలే ప్రజలపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పులి జనం మీదకు విరుచుకుపడడంతొ...