22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

ప్రతిభ, పాండిత్యం, ప్రజ్ఞ అన్నీ కలగలిపిన వ్యక్తి సినారె- కేటీఆర్‌

సాహితీ రంగానికి ప్రముఖ కవి సి. నారాయణ రెడ్డి చేసిన సేవలను మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. ప్రతిభ, పాండిత్యం, ప్రజ్ఞ అన్నీ కలగలిపిన వ్యక్తి సినారె అని ప్రశంసించారు. సినారే పుట్టిన సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిథ్యంవహించడం గర్వంగా ఉందని కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ కవులు, కళాకారులను తగిన స్థాయిలో గౌరవించుకోవాలని సీఎం కేసీఆర్‌ ఎప్పుడు చెబుతుంటారన్న కేటీఆర్‌..అందుకు తగ్గట్టుగానే తెలంగాణ వైతాళికులందరికి ప్రపంచ స్థాయిలో తగిన గుర్తింపు తెచ్చేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ నాయత్వంలో కవులు, కళాకారులందరికి తగిని గుర్తింపు లభిస్తోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. సినారే 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ ఇతర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఘన నివాళి అర్పించారు. బంజారహిల్స్‌లో సినారె సాహిత్య సదనం నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...