28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

ప్రతి ఒక్కరూ డ్రై డే పాటించాలి : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట : ప్రతి ఒక్కరూ డ్రై డే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు పురపాలకశాఖ చేపట్టిన కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని గణేశ్‌నగర్‌లో మంత్రి ఈ ఉదయం ఇంటింటా కలియ తిరిగారు. టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడి నివాసంలో ఉన్న నీటి నిల్వలను మంత్రి పరిశీలించారు. నిల్వ నీటిని కుటుంబ సభ్యులకు చూపించి తొలగించాల్సిందిగా సూచించారు. డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు ప్రతిఒక్కరూ చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. 

- Advertisement -

Latest news

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

Related news

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...